PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌తీయుల‌ను కాపాడేందుకు ర‌ష్యా సంసిద్ధ‌త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధం నేప‌థ్యంలో.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న‌ భారతీయులు సురక్షితంగా భారత్‌కు చేరుకునేలా హ్యుమానిటేరియన్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ నుంచి రష్యాకు చేర్చి అక్కడి నుంచి భారత్‌కు పంపనుంది. ఇందుకోసం శీఘ్ర చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. భారతీయుల భద్రతాంశంపై ఆ దేశంతో రష్యా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ‘సేఫ్ పాసేజ్’కు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

                                   

About Author