PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి..

1 min read

జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : సంక్రాంతి పండుగ ప్రతి ఇంటాసిరిసంపదలు కురిపించాలని ఏలూరు జిల్లా కలెక్టర్వె.ప్రసన్న వెంకటేష్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పండగను ఆనందంగా జరుపుకోవాలని, అందరికీ ఈ సంక్రాంతి శుభంకలిగించాలన్నరు. రైతులు వేసిన పంటలు బాగాపండాలని ఆకాంక్షించారు.జిల్లా సర్వతోముఖాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు.

About Author