PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భ‌య‌ప‌డిపోతోన్న పోర్న్ స్టార్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: యూరప్‌లో సిఫిలిస్ వ్యాధి శరవేగంగా సంక్రమిస్తోందన్న వార్తలు యూకేలోని అడల్ట్ స్టార్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. శృంగారం ద్వారా సంక్రమించే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యూరప్‌లో చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోందన్న అమెరికాకు చెందిన ‘పాస్’ హెచ్చరికలతో అప్రమత్తమైన యూకే పోర్న్ స్టార్లు షూటింగులు మానుకున్నారు. అంతేకాదు, తమ కోసం కూడా ఓ యూనియన్ ఉండాలని ఇప్పుడు వారంతా కోరుకుంటున్నారు.

                                   

About Author