PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సైన్స్ ఫెయిర్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు షీల్డ్,మెడల్ అందజేత

1 min read

టీడీపీ మైనార్టీ యువ  నాయకుడు ముల్లా మొయిన్

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : సైన్స్ ఫెయిర్ లో ప్రతిభ కనబరిచిన అయేషా సిద్దిఖ మదరసా  విద్యార్థినులకు షీల్డ్,మెడల్ లను తెలుగుదేశం పార్టీ మైనార్టీ యువ నాయకుడు ముల్ల మోయిన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.ముఖ్యంగా విద్యార్థినిలు ఉన్నత చదువుల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author