PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ మార్కండేయ జయంతి… ఘనంగా పూజలు

1 min read

పల్లెవెలుగు  వెబ్ హొళగుంద : శ్రీ మార్కండేయ జయంతి సందర్భంగా శ్రీ మార్కండేయ దేవస్థానంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పూజలు జరిగాయి ఉదయాన్నే స్వామి వారికి అభిషేకం పూజ ,పంచామృత ,మరియు వివిధ పుష్పాలతో అలంకరణ చేశారు. అర్చకులు. ఆపై కుల బాంధవులు ఊరేగింపుగా బస్టాండ్ లో పెద్ద బావి దగ్గరకు వెళ్ళి గంగి పూజ చేసిఅనంతరం తిరిగి దేవాలయాకి చేరుకోవడంతో అక్కడ అర్చకులు పూజలు చేసి మహా మంగళహారతి ఇచ్చినారు.

About Author