PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా సిట్ర సత్యనారాయణమ్మ  నియామకం పై హర్షం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా వైయస్సార్  పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా కర్నూలు నగరం లోని  25 వ వార్డు కార్పొరేటర్ అయిన గడ్డం రామకృష్ణ భార్య సిట్రా సత్యనారాయణమ్మను పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా నియమించినందులకు  కర్నూలు జిల్లా కురువ సంఘము గౌరవ అధ్యక్షులు కే .కిష్టన్న ,జిల్లా అధ్యక్ష  ప్రధాన కార్యదర్శి  పత్తికొండ శ్రీనివాసులు ఎం .కే . రంగస్వామి , అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ,జిల్లా మహిళా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి టి .లీలమ్మ ,కే .అనిత  జిల్లా నాయకులు కత్తి శంకర్ ,టి .ఉరుకుందు ,బి .వెంకటేశ్వర్లు ,దేవేంద్ర ,పుల్లన్న ,బి .సి తిరుపాలు నగర కురువ సంఘము అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ లు హర్షం ప్రకటించారు .

About Author