రాష్ట్ర స్థాయిలో.. కర్నూలు‘ కిక్ బాక్సర్ల’ ప్రతిభ
సీనియర్ విభాగంలో ఐదుగురు గోల్డ్ మెడల్స్ కైవసం సబ్ జూనియర్ కేటగిరిలో ఐదుగురు గోల్డ్, ఒకరు సిల్వర్ మెడల్స్ అభినందించిన కిక్ బాక్సింగ్ అకాడమీ చైర్మన్ డా. త్రినాథ్ కేక్ కట్ చేసి …
విజయంతో తిరిగి రండి…
క్రీడాకారులను ప్రోత్సహించిన డా. త్రినాథ్ 29,30న రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు కర్నూలు, పల్లెవెలుగు:రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ఈ నెల 29,30వ తేదీలలో కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో …
పతకాలే.. లక్ష్యం…
రింగ్‌లోకి దిగితే…పతకాల పంటే… విద్యార్థులను కిక్ బాక్సర్లగా తీర్చిదిద్దుతున్న ‘త్రినాథ్’ క్రీడల్లో 500 మందికి పైగా శిక్షణ ఇప్పిస్తున్న వైనం.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న విద్యార్థులు.. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న క్రీడాభిమాని… …
కేంద్రీయ విద్యాలయంలో… వార్షిక క్రీడాదినోత్సవం..
గెలుపోటములు సమానంగా స్వీకరించాలి క్రీడాకారులకు సూచించిన ప్రముఖ గ్యాస్ర్టో ఎంటరాలజిస్ట్ డా. శంకర్ శర్మ కర్నూలు: నంద్యాల చెక్పోస్ట్ నందు గల కేంద్రీయ విద్యాలయ కర్నూలు నందు వార్షిక క్రీడా దినోత్సవంలో భాగంగా …
క్రీడలతోనూ.. క్రమశిక్షణగా ఎదుగుతారు..
కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ప్రారంభించిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ. కర్నూలు:క్రీడల్లో పాల్గొనడం ద్వారానే విద్యార్థులు క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. …
ప్రభుత్వాలు.. క్రీడలకు ప్రాధాన్యమివ్వాలి : టి.జి భరత్
పల్లెవెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని ఎస్.ఎల్.ఎన్ గార్డెన్లో నిర్వహించిన 11వ నేషనల్ లెవల్ ఓపెన్ …
రాష్ట్రస్థాయి కరాటేలో.. క్రీడాకారుల ప్రతిభ..
పథకాలు సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలిపిన జిల్లా ఉషూ సంఘం చైర్మన్ డాక్టర్ శంకర్ శర్మ పల్లెవెలుగు: ఆగస్టు 27 28 తేదీలలో ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో …
టైక్వాండోలో.. ప్రతిభ చాటాలి
ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ పల్లెవెలుగు: క్రీడాకారులు టైక్వాండోలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ప్రముఖ వైద్యులు డా. శంకర్ శర్మ. బుధవారం నగరంలోని శ్రీ లక్ష్మినరసింహ …
శభాష్..రేవంత్: ’శంకరాస్’ డైరెక్టర్ హరికిషన్
ఓపెన్ ఛాంపియన్ షిప్ కాట (కరాటే) ఈవెంట్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన రేవంత్ కుమార్ అభినందించిన కళాశాల డైరెక్టర్ బి. హరికిషన్ పల్లెవెలుగు వెబ్, కర్నూలు: నగరంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజి ‘శంకరాస్ …
విద్యార్థుల భవిష్యత్‌కు.. ‘భాష్యం’ భరోసా: ప్రిన్సిపల్ వాణి
భాష్యం ఇంట్రా స్పోర్ట్స్ రంభం పల్లెవెలుగు వెబ్, నంద్యాల:విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు భాష్యం స్కూలు భరోసా ఇస్తుందన్నారు ప్రిన్సిపల్ వాణి. పిల్లల మేధాశక్తి పెంపొందించడం, క్రీడలకూ ప్రాధాన్యత ఇవ్వడం స్కూలు ప్రత్యేకత అన్నారు. …
18న నంద్యాల జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు
– సెట్కూరు ముఖ్య నిర్వహణాధికారి పి.వి.రమణ పల్లెవెలుగు వెబ్:జిల్లా యువజన సంక్షేమశాఖ / సెట్కూరు ఆధ్వర్యంలో 15-29 లలోపు యువ కళాకారులకు నవంబర్ 18న మునిసిపల్ టౌన్ హాల్ లో జిల్లా స్థాయి …
టీమిండియా ఓటమి పై పాక్ ప్రధాని వ్యంగ్యం
పల్లెవెలుగువెబ్ : టీ20 వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ప్రచారం అందుకున్న టీమిండియా సెమీస్ లోనే వెనుదిరిగింది. మాంచి ఊపుమీదున్న టీమిండియా… ఇంగ్లండ్ ను ఓడిస్తుందని భావిస్తే కథ అడ్డం తిరిగింది. …
టీ20 చరిత్రలో కొహ్లీ అరుదైన రికార్డు
పల్లెవెలుగువెబ్ : ఇంగ్లండ్ తో టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అర్ధసెంచరీ సాధించిన కోహ్లీ, …
సూర్య కుమార్ యాదవ్ ఏం తింటాడంటే ?
పల్లెవెలుగువెబ్ : పరిమిత ఓవర్ల క్రికెట్ లో ముఖ్యంగా టీ20 క్రికెట్ లో విశ్వరూపం ప్రదర్శిస్తున్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా బరిలో దిగే సూర్య ధాటికి బౌలర్లకు …
ఏ గ్రహం నుంచి వచ్చావో !
పల్లెవెలుగువెబ్ : టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ప్రత్యర్థి ఎవరన్నది తనకు అనవసరం అన్నట్టుగా విరుచుకుపడుతున్నాడు. సూర్య దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు డీలా పడుతున్నారు. నాలుగు ఇన్నింగ్స్ లలో …
సూర్యకుమార్ యాదవ్ సంచలన రికార్డు
పల్లెవెలుగువెబ్: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఖాతాలోకి అత్యంత అరుదైన ఘనత వచ్చి చేరింది. తాజాగా, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సూర్య విరుచుకుపడ్డాడు. 244 స్ట్రైక్ రేట్‌తో 25 బంతుల్లో 6 …
జింబాంబ్వే పై టీమిండియా ఘన విజయం
పల్లెవెలుగువెబ్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ ప్రత్యర్థిని ఖరారు చేసుకుంది. నేడు సూపర్-12 దశ గ్రూప్-2లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 71 …
ఇండియాను ఓడిస్తే.. అతన్ని పెళ్లి చేసుకుంటా !
పల్లెవెలుగువెబ్ : టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ ఆసక్తికర ట్వీట్ చేశారు. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఆదివారం జరిగే మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో టీమిండియా ఓడిపోవాల్సి …
ఒక్క పరుగుతో గెలిచిన జింబాంబ్వే !
పల్లెవెలుగువెబ్ : టీ20 వరల్డ్ కప్ లో వరుస సంచనాలు చోటుచేసుకుంటున్నాయి. ఏమాత్రం గెలుపు అంచనాలు లేని కొత్త జట్లు కూడా ఈ మెగా టోర్నీలో బలమైన జట్లను మట్టి కరిపిస్తున్నాయి. ఈ …
ఆహారం పై భారత ఆటగాళ్ల అసంతృప్తి
పల్లెవెలుగువెబ్ : టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆహారం విషయంలో ఇబ్బంది పడుతోంది. నెదర్లాండ్స్ తో మ్యాచ్ కోసం సిడ్నీ చేరుకున్న రోహిత్ సేన.. మంగళవారం …