PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ ఊరుకుంద ఈరన్న హుండీ ఆదాయం.1,11,32,643/-

1 min read

శ్రీ ఉరుకుంద లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం.1,11,32,643/-

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల పరిధిలో వెలసిన  పుణ్య ప్రసిద్ధిగాంచిన ఊరుకుంద ఈరన్న స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వ హించగా  బంగారం : 46grams 540mgవెండి: 18kgs 900 గ్రామఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ H.G.వెంకటేష్, పాలకమండలి చైర్మన్  మరియు పాలకమండలి సభ్యులు, హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ పి.సి రాంప్రసాద్ గ్రేడ్-1 కార్యనిర్వహణాధికారి ఆదోని,దేవస్థాన పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంబ సేవసమితి ఆదోని వారు పాల్గొనియున్నారు.

About Author