PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయోత్సవ ర్యాలీలు సంబరాలకు అనుమతి లేదు.. ఎస్​ఐ

1 min read

పల్లెవెలుగు న్యూస్ గడివేముల : నాలుగవ తేదీ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో గ్రామాలలో బాణసంచా కాల్చడం ర్యాలీలు సంబరాలకు అనుమతి లేదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఎవరైనా అనుమతి లేకుండా గ్రామాలలో ఇరు పార్టీల వారు సంబరాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అలాగే అనుమతి లేకుండా కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య హెచ్చరించారు బుధవారం నాడు కొరటమద్ది గ్రామంలో ఎస్సై  తన సిబ్బందితో పోలీసు కవాతు నిర్వహించారు.

About Author