PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  మండల పరిధిలోని మాధవరం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆయన సతీమణి జయమ్మ కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.

About Author