PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

WCD Prakasam రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉమెన్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డ‌బ్ల్యూసీడీ

ఉద్యోగం : సోషియ‌ల్ కౌన్సిల‌ర్, ఐటీ స్టాఫ్‌.

విద్యార్హ‌త : డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్, ఎంఎస్సీ, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : .12,000 – 18,000 నెలకు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ప్ర‌కాశం , ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 22-1-2022

చివరి తేది : 29-2-2022

అడ్ర‌స్ : to the District Collector / Project Director, Women Development & Child welfare Department.

అధికారిక వెబ్ సైట్ : wdcw.ap.gov.in

About Author