PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దాడుల‌తో మేమే విరుచుకుప‌డుతున్నాం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ సైన్యం తమపై ఆధిపత్యం చూపుతోందన్న వార్తలు సరికాదని.. తాము తీవ్రస్థాయిలో దాడులు కొనసాగిస్తున్నామని రష్యా ప్రకటించింది. ప్రాణ నష్టం తగ్గించడానికే క్షేత్రస్థాయిలో కొంత వెనక్కి తగ్గామని.. విమానాలతో దాడులు భీకరంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. అన్ని మార్గాల్లో ఉక్రెయిన్‌ పై దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది. రష్యాకు చెందిన వైమానిక, రాకెట్‌, ఫిరంగి దళాలు ఉక్రెయిన్‌ సేనలపై అన్ని దిక్కులా విరుచుకు పడుతున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

                                       

About Author