PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘టెక్​ మహింద్ర’లో వర్క్​ ఫ్రంహోం ఉద్యోగం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మ‌హీంద్రా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. వ‌ర్క ఫ్రం హోం వెసులుబాటు ఉంది.
సంస్థ: టెక్ మ‌హీంద్ర
ఉద్యోగం: క‌స్టమర్ స‌పోర్ట్ అసోసియేట్
విద్యార్హత‌: అండ‌ర్ గ్రాడ్యయేట్, గ్రాడ్యుయేట్.
పని అనుభ‌వం: ఫ‌్రెష‌ర్స్, 1 సంవ‌త్సరం అనుభం ఉన్నావారు.
ఖాళీలు: 500
జీతం: రూ.1,75,000 నుంచి రూ. 2,25,000 వ‌ర‌కు సంవ‌త్సరానికి.
ప‌ని చేయాల్సిన ప్రాంతం: నోయిడా.
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల‌ను రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్య్వూ, గ్రూప్ డిస్కష‌న్ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-5-2021

ఫోన్ నెంబ‌ర్: Kriti @ 8279757158

About Author