PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంత‌రిక్షంలో యోగా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: యోగా కేంద్రాల్లో, ఇళ్లలో, పార్కుల్లో యోగా అందరూ చేస్తారు. అంతరిక్షంలో చేస్తే ఎలా ఉంటుంది..? ఐరోపా అంతరిక్ష సంస్థ వ్యోమగామి సమంత క్రిస్టోఫొరెటీకి ఇదే ఆలోచన వచ్చినట్టుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఆమె, అందులోనే వివిధ యోగాసనాలను సాధన చేశారు. ఈ వీడియోను కాస్మిక్‌ కిడ్స్‌ అనే ట్విటర్‌ ఖాతా అప్‌లోడ్‌ చేసింది.

                                            

About Author